Post: #1
ASUS కేవలం 19mm థిక్‌నెస్‌తో i3/i5 బేస్డ్ Laptop ను రిలీజ్ చేసింది. దీని మోడల్ నం. U36. దీనిలోని సూపర్ లాంగ్ బ్యాటరీ లైఫ్ టెక్నాలజీ 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వగలదని ASUS చెప్తోంది.

[Image: asusu36.jpg]

పూర్తి వివరాలకు: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)