Post: #1
Namstay sir
sir my name is mastan
sir audio and video songs yokka mb ni quality and sound change kaakunda taginnichu ko vachhuna . example oka song 5 mb vuntay daanini 1 or 2 mb ka taginnchukovachhuna . edaina soft ware untay telupagalaru
Quote this message in a replyReply

Post: #2
మస్తాన్ గారు,

ఆడియో క్వాలిటీలో పెద్దగా తేడా తెలియకుండా 5mb పాటను 1mb సైజుకు కంప్రెస్ చేయగలిగే సాఫ్ట్వేర్స్ చాలా లభిస్తున్నాయి. ఉదా:కు మీకు You are not allowed to view links. Register or Login to view. ఉపయోగపడుతుందనుకుంటాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
సాధారణంగా పాటలు 128kbps నాణ్యతతో mp3 ఫైళ్లుగా రూపొందించబడి ఉంటాయి.
96kbps లేక 80kbps గా మార్చుకుంటే నాణ్యతలో ఎక్కువ తేడా అనిపించదు. ఫైలు
సైజు కొద్దిగా తగ్గుతుంది. 64kbps గా మార్చుకుంటే ఫైలు సైజు 50% తగ్గే వీలు ఉంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)