Post: #1
Hi friends i am completed B.Sc(Mpcs)in 2010ఆర్తిక సమస్య వల్ల పై చదువు లకు వెల్లలెదు నాకు కంప్యుటర్ ఫీల్డ్ అటె ఆసక్తి ఈ ఫీల్డ్ లొ జాబ్ చెయలంటె ఎమీ నెర్చుకుంటె ఫ్యుచర్ బాగుంటది ప్లీస్ హెల్ప్ మి ఇపుడు నేను ముంబై లొ అకౌంటింగ్ టాలీ జాబ్ 5000 salary తొ నచ్చకపొయిన చెస్తున్న job ku poyi vachina taruvata edaina course nerchukovataniki naaku evening time kuda undi
మా brother accounting future baguntadi taruvata open lo MBA Cheyamantunnadu nakemo software field lo manchi salari lu untai anipistundi ప్లీజ్ నాకు మంచి సలహ ఇవ్వండి
Quote this message in a replyReply

Post: #2
Software training institutes lo separate ga package courses untaai for 1 year or so. Akkada baga perform chesthe job offers akkadi ninche vasthaai. all the best
Quote this message in a replyReply

Post: #3
Hi Kumararun
Dnt worry you hav a bright future all is in your hands........
post ur resume to all major companies
ex: freshers@infosys.com
careers.wipro.com
careers.tcs.com
if ur suitable they send a cal letter
and test ur knowledge
am also a degree student @ 2011 follow the same process and get my job in infosys.
Kumararun గారు డిగ్రీ తో నే జాబు కొట్టాలంటే ఇవి పాటించండి
1.chetanas forum లాంటి ఫోరుమ్స్ లో రిజిస్టర్ ఐతే software ఫీల్డ్ లో జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు
2.ముందుగా మీ resume ని చకగా ప్రేపరే చేసుకుకుని హ కంపెనీస్ కి మెయిల్ చేయండి
3.మేకు కాల లెటర్ రాగానే చక్కగా ఆ కంపనీ ఇదివరకు పెట్టిన పాత పరీక్షా పత్రాలను నెట్ లో డౌన్లోడ్ చేసి ప్రేపరే ఐతే

తప్పక విజయం సాదిస్తారు

Be Positive ........ Maintain your confidence in interview........
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)