Post: #1
[b][b]naa syste lo inter net connection only gmail matrama open avali migilina eaaa web site open ava kudadu vatini block chali eala sir

Please help me
[/b][/b]
Quote this message in a replyReply

Post: #2
మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగు సిస్టమ్ ని తెలియచేస్తే సమాధానమిచ్చేవారికి అనుకూలంగా ఉంటుంది.
vista లో యూజరు అకౌంట్ కి పేరెంటల్ కంట్రోలు ద్వారా అనవసరమైన సైట్లని కనిపించకుండా చేయవచ్చు.
Control Panel ==> User Accounts ==> Parental Controls

windows XP లో అయితే firewall లో white list లో ఉన్న సైట్లు మాత్రమే కనిపించేలా సెట్ చేయాలి.
అయితే XP లో అంతర్గతంగా ఉండే ఫైరువాల్ ఇందుకు సహకరించదు. మరేదైనా చక్కటి ఫైరువాల్ వాడాలి.

మరింత సమాచారం కోసం వేచి ఉండండి..
Quote this message in a replyReply

Post: #3
NaNU internet nu control chaiali
aadi konni (ex :GMAIL complete ga work chaiali) sites open kavali
migilina sites block chaiali daya chasi
links, softwares,images chupagalaru

1.XP OPERATING
2.VISTA OPERATING
3.WINDOWS 7 OPERATING

Please Help me sir
Thanq
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)