Post: #1
Dear Sir/Madam

Last year I have applied for voter card, but some persons tell me your application is rejected, some persons tell me your applications is accepted and sanctioned voter id card. Now I am stay at Mahaboob Nagar District Balanagar Mandal. where I will see through online my application is accepted and my voter id number. Please help me

Post: #2
మీ పేరు ఓటరు లిస్ట్ లో నమోదు అయినదీ లేనిదీ తెలుసుకునే వీలు ఉంది.
ఓటరు లిస్ట్ వివరాలకి ఈ లింకులోని పోస్టులు చూడండి. మొదట
మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారో ఆ ప్రాంతాన్ని బట్టి మీ పేరుని శోధించాలి

మీకు voter id card జారీ అయినదీ లేనిదీ ప్రస్తుతం ఆన్ లైన్ లో తెలుసుకునే వీలు
లేదు ... మీరు అప్లై చేసుకున్న ప్రాంతంలో స్థానిక పరిపాలనా విభాగాన్ని సంప్రదించాలి

Post: #3
Thankyou Very Much Sir

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)