Post: #1


Uploaded with ImageShack.us

వీడియో కన్ వర్ట్ టర్ అప్లికేషన్ ను ఓపన్ చేయపొతే The Application Needs Flash Flash is not Installed,అని వస్తుంది .Solution తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
మీ ఆపరేటింగు సిస్టమ్ తెలియచేయాల్సింది. system32\Macromed\Flash
పాత్ లో flash.ocx అనే ఫైలు ఉందా - సరిచూడండి. IE బ్రౌజరు నుండి You are not allowed to view links. Register or Login to view. చేస్తే మీ సమస్య పరిష్కరించబడే అవకాశం ఉంది.
Quote this message in a replyReply

Post: #3
windows XP SP2 ఆపరేటింగు సిస్టమ్ ను use చేస్తున్నాను.Adobe Flash Player 10.1 ఇన్ స్టాల్ చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాలేదు.The Application Needs Flash Flash is not Installed,అని వస్తుంది . పరిష్కారం తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #4
skreddy గారు,

కొన్ని పాత వర్షన్ సాఫ్ట్వేర్స్ అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను కాక మాక్రోమీడియా ఫ్లాష్ ప్లేయర్ ను అడుగుతాయి. కాబట్టి మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటపుడు ఈ సమస్యనెదుర్కుంటున్నారు మరియు ఆ సాఫ్ట్వేర్ వర్షన్ ను తెలియజేస్తే సమస్యకు పరిష్కారాన్ని తెలపడానికి మాకు వీలుగా ఉంటుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
Total Video Converter 3.02 Setup.

Uploaded with ImageShack.us

Format చేయక ముందు ఈ softwear నా సిస్టం లో Work అయేది.Format చేసిన తరువాత నుంచి ఇలా

Uploaded with ImageShack.usThe Application Needs Flash Flash is not Installed,అని వస్తుంది . పరిష్కారం తెలుపగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)