Post: #1
ప్రపంచంలోని అన్నీ దేశాలకు ఉచితంగా ఫ్యాక్స్ పంపడానికి You are not allowed to view links. Register or Login to view. ను విజిట్ చేయండి.

[Image: mahi_sig.jpg]

Post: #2
mahigaaru chaala manchi post chesaru. nenu mahaboob nagar nundi hyderabadku leda coimbatore ku fax ivvalanu kuntunnanu elago screen shots to dayachesi vivarinchagalaru

Post: #3
Sir miru try chesara edi.

Post: #4
లావణ్య గారు, హఫీ గారు,

కొద్ది రోజుల క్రితం ఫ్యాక్స్ అవసరమయి దీనిని ఉపయోగించాను. అప్పుడయితే పని చేసింది. ఈ మధ్య అయితే చెక్ చేయలేదు. ఈ రోజు ఈవెనింగ్ లోపు పూర్తిగా చెక్ చేసి వివరాలు తెలియజేస్తాను.

[Image: mahi_sig.jpg]

Post: #5
లావణ్య గారు, హఫీ గారు,

ప్రస్తుతం ఈ సర్వీసు పని చేస్తున్నట్లు లేదు. Server not found ఎర్రర్ చూపిస్తుంది.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)