Post: #1
[Image: 9la2di.jpg]

[Image: 345mtk9.jpg]

[Image: 11jlket.jpg]

Thanking you
Satish

Post: #2
సతీష్ గారు ఈ లింక్ మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి

You are not allowed to view links. Register or Login to view.

Post: #3
సతీష్ గారు

పేజ్ మేకర్ ఇన్స్టాలేషన్ కరప్ట్ అయినా అలాంటి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది, రీ ఇన్స్టాల్ చేసి చూడండి. మీకు అభ్యంతరం, ఇబ్బంది లేకుంటే ఆ ఫైల్ ను నాకు పంపితే నా దగ్గర ఓపెన్ అవుతుందొ లేదో చూడగలను. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటేనే సుమా!
chsprasad@gmail.com

Post: #4
ధన్యవాదములు

Post: #5
పేజిమేకర్ రీమూవ్ చేసి మరళ ఇన్స్టాల్ చేసిన తరువాత ఫైల్ ఓపెన్ అయింది. చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదములు.

సతీష్

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)