Post: #1
CBSE: Central Board of Secondary Education. (The Board of Education for school level in India of Central Government)

ICSE: International Curriculum for Secondary Education. (It is recognized world wide)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
sir మా అమ్మాయి CBSE స్కూలు సత్యసాయి విధ్యా విహర్ విశాఖపట్నం లో చదువుతుంది
మరి ICSE స్కూలు విశాఖపట్నం లో ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా?
ఉంటె వాటి ఫీజులు, డొనేషన్లు ఎలా ఉంటాయో తెలుపగలరు
ధన్యవాదములు



(07-Dec-2010 10:43 AM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.CBSE: Central Board of Secondary Education. (The Board of Education for school level in India of Central Government)

ICSE: International Curriculum for Secondary Education. (It is recognized world wide)
Quote this message in a replyReply

Post: #3
శ్రీనివాసరావు గారూ , మీరు అమ్మాయిని CBSE నుండి ఎందుకు మార్చాలని అనుకుంటున్నారో
తెలియదు.. ICSE చదువు ప్రమాణాలు, డొనేషన్లు, ఫీజులు దాదాపు CBSE లాగానే ఉంటాయి

You are not allowed to view links. Register or Login to view. ఉన్న స్కూళ్ళలో మీకు అనువుగా ఉన్నవాటిలో వివరాలు కనుక్కోగలరు

గమనిక: పై లింకులోని వెబ్ పేజీలో బ్రౌజరు సెర్చి ఫీచరు (CTRL+F) ద్వారా
"Visakha" అని శోధించి కుడి పక్కన 3వ గడిలో ICSE ఉన్నవి చూడండి
Quote this message in a replyReply

Post: #4
mn48 గారు
ధన్యవాదములు
నాకు మంచి ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు
ICSE చదువు ప్రమాణాలు, డొనేషన్లు, ఫీజులు దాదాపు CBSE లాగానే ఉంటాయి అన్నారు
చాలా బాగుంది
మా తెలిసినవారు ICSE స్కూలులో చదివితె abroad లో easy గా సీటు దొరుకుతుందని అన్నారు
ఎంత వరకు నిజమో తెలియదు
మరి మా అమ్మయి విషయం లో అప్పుడే నిర్ణయం తీసుకోవడం లేదు మా పెద్దవాళ్లని సంప్రదించాలి
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)