Post: #1
పాస్ పోర్టు సైజ్ ఫోటొను క్వాలిటి చెడకుండా A3 Size కు Enlarge కు చేయడం ఏలా తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
skreddy గారు,

SmillaEnlarger, VectorMagic, SizeFixer లాంటి సాఫ్ట్వేర్లనుపయోగించి కొంత వరకు క్వాలటీ తెప్పించవచ్చు. పూర్తిగా క్లారిటీ కావాలంటే ఫోటోషాప్ లో ప్రతి ఫిక్సల్ ను రిలేటెడ్ కలర్ నుపయోగించి బ్రష్ తో పెయింట్ చేస్తూ హై రెజల్యూషన్ కు తెప్పించవచ్చు. కానీ ఈ పద్ధతిని ఉపయోగించడానికి ఫిక్సల్స్ మీద కలర్స్ మీద కలర్ బిట్స్ మీద సరియైన అవగాహన ఉండాలి. అంతే కాకుండా అంత సమయం వెచ్చించడానికి ఓపిక కావాలి. త్వరలోనే దీని మీద ట్యుటోరియల్ పోస్టు చేస్తాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మీరు వెంటనే స్పందించి నా ప్రశ్నకు సమాధానం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు
Quote this message in a replyReply

Post: #4
రెడ్డి గారు,
ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.
Code:
You can not see this content.

రిజల్ట్ ఎలా వుంది తెలుపగలరు

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)