Post: #1
I am a Telugu blogger. I blog at
You are not allowed to view links. Register or Login to view.

I use an Apple imac desktop for my correspondence, blogging, photo & video editing.

I am connected to internet through a wireless modem UTStarcom which functions as a router too.

I do not believe in superstitions and also the concept of Jyotishya, Rahukalm etc. I believe that all days, hours and minutes are good. I traveled to Canada on September 11, 2008 which most consider inauspicious.
Quote this message in a replyReply

Post: #2
^ చాలా సంతోషం మాష్టారూ . మీ అనుభవాలని , ఫోటోగ్రఫీ పై ఆసక్తి , ఇతర భావాలని కొన్నిటిని మీ
గళంలో వినగలిగే భాగ్యం కలిగింది . అయితే మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం కలిగించే విషయం Smile
Quote this message in a replyReply

Post: #3
గౌరవనీయులైన cbrao గార్కి,

మహిగ్రాఫిక్స్ ఫోరమ్ నుంచి స్వాగతం. మీ అభిప్రాయాన్ని, మీ నమ్మకాన్ని మేమూ గౌరవిస్తున్నాము. అయితే ఇది తిధులు, పంచాంగాల కోసం పెట్టిన ఫోరమ్ కాదు.

ఇంటర్నెట్ లో లభించే అన్నీ కంప్యూటర్ ఉపయోగిత అంశాలను వెతికి ఇక్కడ పోస్టుల రూపంలో పెట్టి, అందరు సభ్యులకు కావలసిన స్టఫ్ ను అందివ్వటానికే పెట్టిన కంప్యూటర్ సహాయక ఫోరమ్. ఒక కేటగిరీని మాత్రమే ఉద్దేశించి కాదు.

అలాగే అందరికీ ఎవరి నమ్మకాలు వారికుంటాయి. అందరి నమ్మకాలను గౌరవించడమే ఈ ఫోరమ్ యొక్క ఉద్దేశ్యం.

మీకు కావలసిన కంప్యూటర్ సంబంధిత అంశాలు, ఏవైనా ఈ ఫోరమ్ లో లేని యెడల దయచేసి తెలుపగలరు. మీ సలహాలను స్వీకరించి, తప్పని సరిగా అమలు పరుస్తాము.

ధన్యవాదములతో మహిగ్రాఫిక్స్ ఫోరమ్ బృందం.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
(05-Jul-2009 11:53 AM)cbrao Wrote: You are not allowed to view links. Register or Login to view.I am a Telugu blogger. I blog at
You are not allowed to view links. Register or Login to view.

I use an Apple imac desktop for my correspondence, blogging, photo & video editing.

I am connected to internet through a wireless modem UTStarcom which functions as a router too.

I do not believe in superstitions and also the concept of Jyotishya, Rahukalm etc. I believe that all days, hours and minutes are good. I traveled to Canada on September 11, 2008 which most consider inauspicious.

పెద్దలు...మాన్యులు....గౌరవనీయులైన చీమకుర్తి భాస్కరరావు గారూ....స్వాగతం...సుస్వాగతం. మీలాంటి పెద్దల రాక మా కెంతో ఆనంద దాయకం. యువతకు స్పూర్తిదాయకం. మీరూ ఎవర్ గ్రీన్ పోస్ట్ లు చేస్తారని (ఎందుకంటే మీ లాంటి పెద్దల మాటలు మాకెంతో ఎనర్జీ నిస్తాయి కదా) ఆశిస్తూన్నాము. మహి ఫోరమ్ టీమ్ మెంబర్స్ తరపునా, గౌరవ సభ్యులందరి తరపునా మీకు సదా నమోవాకములు.
Quote this message in a replyReply

Post: #5
very great...
i like your spirit

nirmala
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)