Post: #1
సార్
నా వెబ్ సైట్ ని డైనమిక్ వెబ్ గా మార్చుకోవలనుకుంటున్నాను
దానికి గాను html,php,mysql తో localhost లోను(అపాచి)
మరియు onlineserver లోను డేటాబేస్ మరియు php తో mysql తో లింక్ అప్ అవ్వటం ఎలగో చేప్పగలరు
తెలుగు ట్యుటోరియల్ ఉంటే దయచేసి తెలుపగలరు
నా దగ్గర mysql server version 5.1 and mysql manger pro software లు ఉన్నాయి
మరియు నా localhost:9090 తో అపాచి కనెక్ట్ అవ్వగలగుతున్నాను కాని mysql server లో అదే పోర్టు తో
కనెక్ట్ అవ్వలేకపోతున్నాను రెండిటికి మద్య లింక్ గూరించి పూర్తిగా అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నాను
దయచేసి నాకు పూర్తివివరములు తెలుపగలరు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)