Post: #1
మా మెతుకుసీమ(మెదక్)

రాణులు ఏలిన సీమ మా మెతుకుసీమ
వీరనారుల విజయ గాథ మా మెతుకుసీమ
రత్నాలు దొరికిన సీమ మా మెతుకుసీమ
స్త్రీ శక్తి కి నిదర్శనం మా మెతుకుసీమ.

కేతకి సంగమేశ్వర ప్రాంగణం మా మెతుకుసీమ
ఏడుపాయల వనదుర్గా ఆశీర్వాదం మా మెతుకుసీమ
వీణాపాణి కొలువైన నిలయం మా మెతుకుసీమ
ఏసుక్రీస్తు నిలయం మా మెతుకుసీమ
మంజీరమ్మ ప్రచండ ప్రవాహం మా మెతుకుసీమ
Quote this message in a replyReply

Post: #2
(11-Dec-2010 06:47 PM)lally Wrote: You are not allowed to view links. Register or Login to view.మా మెతుకుసీమ(మెదక్)

రాణులు ఏలిన సీమ మా మెతుకుసీమ
వీరనారుల విజయ గాథ మా మెతుకుసీమ
రత్నాలు దొరికిన సీమ మా మెతుకుసీమ
స్త్రీ శక్తి కి నిదర్శనం మా మెతుకుసీమ.

కేతకి సంగమేశ్వర ప్రాంగణం మా మెతుకుసీమ
ఏడుపాయల వనదుర్గా ఆశీర్వాదం మా మెతుకుసీమ
వీణాపాణి కొలువైన నిలయం మా మెతుకుసీమ
ఏసుక్రీస్తు నిలయం మా మెతుకుసీమ
మంజీరమ్మ ప్రచండ ప్రవాహం మా మెతుకుసీమ

మీ మెతుకు సీమ మెదక్ తో నాకు సాహెతీ పరంగా పరిచయముందండీ. మీ మంజీర రచయితల సంఘం, దాని రూపశిల్పి నందిని సిధారెడ్డి సారు,యువకవి మిత్రులు తైదల అంజయ్య, పప్పు రాజిరెడ్డి లను మీ కవిత గుర్తుచేసింది. ధన్యవాదాలు..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)