Post: #1
Dear friends

I am working in a company, all users are working through server. Approximately data 40 gb. what is the best way for take back up. Please give successions and download link for software download
Quote this message in a replyReply

Post: #2
లావణ్యగారు,
బ్యాకప్ తీయడమనేది సర్వర్ లో మీరుపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదా:కు సర్వర్ లో Windows Server 2008 ఉపయోగిస్తున్నట్లయితే అందులోని Volume Shadow Copy Service (VSS) టెక్నాలజీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ను మరియు మీ కంప్యూటర్లోని ఫైళ్లతో సహా ఆటోమేటిక్ గా శ్నాప్స్ తీస్కుని వేగంగా బ్యాకప్ చేయగలుగుతుంది.
లేదా బ్యాకప్ తీయడానికి అనేక సాఫ్ట్వేర్స్ లభిస్తున్నాయి.
ఉదా:కు You are not allowed to view links. Register or Login to view.

ఒకవేళ ఇది కాకుంటే, మీరు పూర్తి వివరాలతో మీ ప్రశ్నను తెలియజేస్తే మీకు ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
sir
we are using windows 2003 version server. In my opinion how to back up server data through user system
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)