Post: #1
హాయ్ ఫ్రెండ్స్,
ఫోటోషాప్‌నుపయోగించి, క్రింది విధంగా మీ ఫోటోలకు పోలరాయిడ్ ఎఫెక్ట్ ను ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. 1 వ స్టెప్‌కు వచ్చేయండి మరి.

photoshop polaroid effect tutorial in telugu


Original Image:


photoshop polaroid effect tutorial in telugu


1. ఫోటోషాప్‌లో ఏ ఇమేజికి మీరు ఈ ఎఫెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజిని ఓపెన్ చేసి, క్రింది విధంగా డూప్లికేట్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


2. ఇపుడు Background లేయర్‌ను సెలెక్ట్ చేసి, Create a new layer బటన్‌ను క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


3. కొత్తగా ఏర్పడిన Layer 1 లో బ్లాక్ కలర్‌ను ఫిల్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


4. Layer 1 ను సెలెక్ట్ చేసి, Create a new layer button ను క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


5. ఇపుడు కాన్వాస్‌లో కొంత భాగాన్ని మార్కీ టూల్ photoshop polaroid effect tutorial in telugu తో క్రింది విధంగా సెలెక్ట్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


6. పైయింట్ బకెట్‌తో సెలెక్షన్ లోపల బ్లాక్ కలర్‌ను ఫిల్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


7. ఇపుడు అన్నిటికంటే టాప్‌లో ఉన్న Background copy లేయర్‌ను మీద రైట్ క్లిక్ చేసి, Create Clipping Mask ను క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


8. ఇపుడు పై లేయర్‌కు కింది మాస్క్ అప్లై అయి, ఇమేజి క్రింది విధంగా కనిపిస్తుంది.


photoshop polaroid effect tutorial in telugu


9. ఇపుడు Layer 1 ను సెలెక్ట్ చేసి, Create new layer ను క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


10. క్రింద చూపిన విధంగా మార్కీ టూల్‌తో డ్రాగ్ చేసి సెలెక్షన్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


11. పెయింట్ బకెట్‌తో సెలెక్షన్ లోపల వైట్ కలర్‌ను ఫిల్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


12. Layer 3 మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను సెలెక్ట్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


13. కేవలం Drop Shadow సెట్టింగ్స్ క్రింది విధంగా సెట్ చేసి Ok బటన్ క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


14. Background Copy లేయర్‌ను సెలెక్ట్ చేసి, Create a new group ను క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


15. Background Copy + Layer 2 + Layer 3 మూడు లేయర్లను సెలెక్ట్ చేసి కొత్తగా క్రియేట్ చేసిన group ఫోల్డర్‌లోకి డ్రాగ్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


16. మీరు సెలెక్ట్ చేసిన లేయర్స్ గ్రూప్ ఫోల్డర్‌లోకి డ్రాగ్ అయి ఉంటే, లేయర్ ప్యాలెట్ లో గ్రూప్ ఫోల్డర్ క్రింద ఆ లేయర్స్ క్రింది విధంగా కనిపిస్తాయి.


photoshop polaroid effect tutorial in telugu


17. ఇపుడు group 1 ను డూప్లికేట్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


18. డూప్లికేట్ చేయబడిన కొత్త గ్రూప్ నుండి Layer 2 + Layer 3 ని సెలెక్ట్ చేస్కొని, Move టూల్ మీద క్లిక్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu



19. ఇపుడు, మూవ్ టూల్ తో కాన్వాస్ మీద మూవ్ చేసి సెకండ్ గ్రూప్ మాస్క్ లను మీకు నచ్చిన విధంగా పొజిషన్ సెట్ చేయండి. Ctrl+T ని ప్రెస్ చేసి రొటేట్ కూడా చేయవచ్చు.


photoshop polaroid effect tutorial in telugu


20. ఇపుడు గ్రూపును ఇంకో డూప్లికేట్ తీస్కొని మళ్లీ పైన చేసిన విధంగానే రిపీట్ చేయండి. అలా అన్నీ మాస్క్ ఫ్రేమ్స్ మీకు కావలసిన విధంగా సెట్ చేయండి.


photoshop polaroid effect tutorial in telugu


photoshop polaroid effect tutorial in telugu


21. ఇపుడు Layer 1 మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేసి బ్యాక్ గ్రౌండ్ కు గ్రేడియంట్ కానీ, ప్యాటర్న్ ఓవర్లే కానీ అప్లై చేసి చూడండి.


photoshop polaroid effect tutorial in telugu



photoshop polaroid effect tutorial in telugu


*ఈ ట్యటోరియల్ లో మీకు ఏదైనా అర్థం కాని స్టెప్ ఉంటే రిప్లై రూపంలో తెలియజేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
---------------->>> paina mee analysis - experiment - baagundi.

ayithe....

ee krinda vishayalapai mee nunchi samacharam korukuntunnamu.

1) mokham pai matchalu, motimalu vunte tolaginche (smooth ga chese prakriya) - easy steps - plugins - gurinchi teliya cheyandi

2) direct ga black colour nundi - colour colour ga marchadaaniki avasamaina plug in gurinchi cheppandi

3) pass port photos - set cheyadam gurinchi cheppandi

4) anni rakala plugins - vaati usage gurinchi explain cheyandi

idi memu mee nundi korukunedi.

cheppavalasinadiga korukuntunnamu.

Thanks in Advance.

FINAL GA :
Meeru Photoshop lo experts. ayithe plugins - aye sandarbhalalo - ela apply chesukovalo... a samasyaku a plugin vupayogapadutundo - teliya cheyandi.
Quote this message in a replyReply

Post: #3
thanq sir
Quote this message in a replyReply

Post: #4
Dear sir,

There is no option ie CLIPPING MASK IN photoshop 7 please help
Quote this message in a replyReply

Post: #5
Namasthe,

thank u mahesh garu, naaku kuda usfullga undi
thanku once again
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)