Post: #1
మిత్రులారా...!!

నాకొక మంచి సలహా ఇవ్వగలరు...!!

మీ సలహా....సహాయ సహకారంకోసం ఎదురు చూస్తుంటాను.

ఏమిటంటే...!!

నా కంప్యూటర్ కి లోకల్ కేబుల్ కనెక్షన్ పెట్టి అన్ని రకాల ఛానల్స్ చూడాలని.....!!

అయితే ఇక్కడ ఎంపికలో గందరగోళంగా ఉంటోంది.

ఎక్స్ టెర్నల్ గా టి.వి ట్యూనర్ ను వాడాలా....లేక ఇంటర్నల్ గా టి.వి ట్యూనర్ ను వాడాలా...అని.

అయితే...!!

నా రిక్వయిర్ మెంట్ ఏమిటంటే...

కొన్ని సమయాలలో నచ్చిన ప్రోగ్రామ్స్ వచ్చినపుడు రికార్డింగ్ చేసుకోవాలి.
అవసరం లేనప్పుడు మామూలుగా ప్రోగ్రామ్స్ చూడటం.... (అంతే ఉపయోగించటం....ఇంకేం లేదు)


తగిన మోడల్, కంపెనీ...(వీలయితే స్పెసిఫికేషన్ లతో) ధరలతో....పూర్తి వివరాలను అందించగలరు.

నాకు తగిన పరిష్కార మార్గం చూపిస్తారని ఆశించటమైనది.

ముందస్తు ధన్యవాదాలు మిత్రులారా....!!
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)