Post: #1
హలో నా పేరు రాము ప్రస్తుతం btech-computers చేస్తున్న
తర్వాత ఏదిఅయిన మంచి జాబ్ లో సెటిల్ అవుతా.. ఓకే నాకు ఫొరుమ్స్ అంటే చాల ఇష్టం కాని తెలుగులో అసలు ఉంటాడా అని గూగుల్ లో వేదిక
మన మహిగ్రఫిక్ష్ సైట్ కన పడింది ...చాలాబాగుంది సో ఐ జాయిన్ తో థిస్ ఫోరం అండ్ షేర్ మై knowledge All హియర్ అండ్ gain సం knowledge ఫ్రొం హియర్
---------------------------------------------------------
by
రామ్ Yeye
Quote this message in a replyReply

Post: #2
మీకిదే స్వాగతం Smile మీ కాంట్రిబ్యూషను మిత్రులందరికీ ఉపయోగపడేలా ఉంటుందని ఆశిస్తున్నాము
Quote this message in a replyReply

Post: #3
రాము గారు,

స్వాగతం. మీరు మీ నాలెడ్జిని ఇక్కడ షేర్ చేస్తామన్నందుకు చాలా సంతోషం. ఎల్లప్పుడూ మా సపోర్ట్ మీకు ఉంటుంది.

ధన్యవాదములు.
మహిగ్రాఫిక్స్ టీమ్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)