Post: #1
Hai, friends....really happy to see all telugu speaking guys in one site....hope i will be of help for many people here...
Quote this message in a replyReply

Post: #2
Kakarla Reddy గారు,

మీకు మా హృదయపూర్వక సుస్వాగతం!!

మీరు సభ్యులకు హెల్ప్ ఫుల్ గా ఉంటానన్నందుకు చాలా సంతోషం.

మీకు ఎల్లప్పుడూ మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

ధన్యవాదములు.

మహిగ్రాఫిక్స్ టీమ్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Thanks Mahi for the warm welcome that too so so fast.....grt to hear....but I dont know how to type in Telugu, so adjust with me.....
Quote this message in a replyReply

Post: #4
Kakarla Reddy గారు,

నో ప్రాబ్లమ్, ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫోరమ్ లో తెలుగు, ఇంగ్లీష్ రెండూ అలో చేస్తున్నాము. మీరు ఇంగ్లీషులో టైపు చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.

తెలుగులో టైపు చేయడానికి కావలసిన గైడ్ లైన్స్ కొరకు: You are not allowed to view links. Register or Login to view. ను విజిట్ చేయండి.

ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)