Post: #1
hello frnds,
oka chinna help?

nenu oka private blog create chesukuni adi open avadaniki password enter cheshene open ayye vidham ga set cheyochani vinnanu, google lo vetikithey password php ani edo cheptundi?
ardham kaledu, aina mana vallani adugudamaninchindi adigesanu pls chepara
Quote this message in a replyReply

Post: #2
సులభమైన పద్ధతి: blogger.com లోకి లాగిన్ అయి మీ బ్లాగు settings >> permissions క్లిక్ చేసి ప్రైవేటు బ్లాగుగా మార్చొచ్చు.

[Image: bloggerb.jpg]

[Image: blogger2r.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
సులువుగా ఉండే పద్ధతి : బ్లాగుని ప్రెవేట్ బ్లాగుగా సెట్ చేసుకుని - అవసరం ఉన్నవారికి
మాత్రమే చూడటానికి అనుమతించడం.. ఈ పద్ధతిలో బ్లాగుస్పాట్ బ్లాగులో 100 వరకు
సందర్శకులని అనుమతించవచ్చును. ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదనుకుంటాను Smile

blogspot blog --> settings --> permissions --> blog readers -->
select "Only people I choose" --> add e-mail IDs of readers
in below box to invite them to view your private blog --> invite

[Image: pvtblog.gif]
Quote this message in a replyReply

Post: #4
thank you so much MAHI garu and MN48 garu, chala easy method chepparu, But oka sari chusina taruvatha cookies DELETE cheyakapote evaraina chuse avakasam undi kada?
ante visit chesina prati sari
cookies DELETE cheyalsindena?

nenu singout chesina blog easy ga open avuthundi, cookies delete chesthe open avadam ledu
Quote this message in a replyReply

Post: #5
బహుశా మీరు బ్లాగర్.కాం లో సైనవుట్ చేసి ఉంటారు. అదే సమయంలో మీరు గూగుల్.కాంలో కానీ, జీమెయిల్ లో కానీ, ఇతర ఏ గూగుల్ అప్లికేషన్స్ లో లాగిన్ అయివుంటే ఆటోమేటిక్ గా బ్లాగర్ కు రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి అన్నీ గూగుల్ అప్లికేషన్స్ లో సైనవుట్ చేసి చూడండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)