Post: #1
మిత్రులారా....!! మీలో చాలామందికి చాలా విషయాలపై అవగాహన ఉంది. అయితే వాటిని మీదైనశైలిలో వ్యక్తీకరించడానికి కావలసిన విధానం screenshots రూపంలో చెప్పటం చాలా సులభంగానూ, అందరికీ అర్థం అయ్యే విధంగానూ ఉంటుంది. కనుక మీ కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేసేటపుడు ఎదురైన సమస్యలను, లేదా ఏదైనా సాంకేతిక విషయాన్ని తెలియజేయటానికి గానీ స్క్రీన్ షాట్ తీసి ఫోరమ్ లో పెట్టాలంటే ముందుగా మీరు ఏదైనా స్క్రీన్ క్యాప్చర్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించాలి.

ఎన్నో రకాల screen capture softwares ఉన్నా కూడా స్క్రీన్ క్యాప్చర్ సాఫ్ట్వేర్ లన్నింటిలో snagit ను బెస్ట్ సాఫ్ట్వేర్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉపయోగిత సౌలభ్యం చాలా సులభంగానూ సరళంగానూ, ఆహ్లాదకరంగానూ, ఎఫెక్టివ్ గానూ ఉంటుంది.
STEPS

1. ఈ క్రింది డౌన్లోడ్ లింక్ ద్వారా snagit ను డౌన్లోడ్ చేస్కోని, ఇన్స్టాల్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.

2. సిస్టమ్ ట్రేలో కనిపించే snagit icon [Image: 28gqyvd.jpg] మీద రైట్ క్లిక్ చేసి, Input మెనూలో మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకోండి.

[Image: 2dt20t2.jpg]

3.ఇక మీరు వర్క్ చేయడం మొదలు పెట్టండి. మధ్య మధ్యలో మీరు క్యాప్చర్ చేయాలనుకున్నపుడు కీబోర్డ్ లోని Print Screen బటన్ ను ప్రెస్ చేయండి.

[Image: 2lwtxf6.jpg]

4. ఇక మీరు క్యాప్చర్ చేసిన ఇమేజి Snagit Editor లో ఓపెన్ అవుతుంది. ఆ ఇమేజికి కావలసిన ఎఫెక్ట్స్ ను Snagit Editor లో అప్లై చేయండి. (ఉదా:కు యారోస్, కాప్షన్స్, టెక్స్ట్, బార్డర్, హైలెట్ ఏరియా లాంటివి)

[Image: 2s0hi5s.jpg]

5. Snagit Editor లో పైన save బటన్ నుపయోగించి, మీకు కావలసిన ఫార్మాట్ లో ఇమేజ్ ను సేవ్ చేయండి.

6. ఇక మీరు సేవ్ చేసిన ఇమేజిని image hosting లోకి అప్ లోడ్ చేయడమే. నాకు తెలిసి tinypic బెస్ట్ ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్. ఈ క్రింద లింక్ ను క్లిక్ చేసి tinypic లో మీ ఇమేజ్ ను అప్ లోడ్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: evbbis.jpg]

7. అప్ లోడ్ అయిన తర్వాత వచ్చే కోడ్స్ లో లాస్ట్ కోడ్ direct link ను కాపీ చేస్కొని, ఫోరమ్ లో పోస్ట్ చేసేటపుడు పైన Insert Image బటన్ ను క్లిక్ చేసి అందులో tinypic లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి Ok ప్రెస్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఇమేజి పోస్ట్ లో కనిపిస్తుంది. లేదా preview post బటన్ ద్వారా పోస్ట్ చేయకముందే చూడొచ్చు.

[Image: 2mmbztl.jpg]

Update: ఫోరమ్ నుంచే ఇమేజ్ అప్ లోడ్ చేయడానికి ఈ You are not allowed to view links. Register or Login to view. చదవండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మంచి పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు
అందరికీ శుభం కలుగు గాక
ఈ పోస్ట్ ద్వారా అందరికీ తెరపట్టులు అనగా... స్ర్కీన్ షాట్స్ తయారీ విధానం తెలుసుకొని
మంచి మంచి పోస్ట్ లు చేస్తారని ఆశిస్తూ....
గౌరవ సభ్యులందరికీ....
అందరికీ ధన్యవాదాలు.


[Image: 25ga15f.png]
Quote this message in a replyReply

Post: #3
SnagIt v9.1.2 Excellent Software.... very easy to use and friendly functions
Quote this message in a replyReply

Post: #4
సార్,
ఇది చాల బాగుంది-నాగ్
Quote this message in a replyReply

Post: #5
మంచి పోస్ట్ చేసారు.థాంక్యూ,నేను కూడా వీటిని ఉపయోగించి పో్స్టులు చేస్తున్నాను.



థాంక్యూ..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)