Post: #1
మన ఫోరమ్ మెంబర్ శ్రీనురాగి గారు పరిచయం చేసిన ఈ వెబ్ సైట్ లో మెసేంజర్ లలో తెలుగులో ఛాట్ చేయడానికి కావలసిన యుటిలిటీ లభిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్కొని బ్రౌజర్ లలో, మెసేంజర్ లలో తెలుగులో టైప్ చేయగలరు. అది కూడా అతి సులభమైన ఫోనిటిక్ కీబోర్డ్ ఫార్మాట్ లో. ఇందులో తెలుగు టైప్ చేయాలంటే చాలా సులభం. మీరు మీ పేరు ను ఇంగ్లీష్ లో టైప్ చేయండి. అక్కడ ఆటోమేటిక్ గా తెలుగు అక్షరాలు టైప్ అవుతాయి.

పూర్తి విరాలకు : You are not allowed to view links. Register or Login to view.

మరియు హెల్ప్ ఫైల్ కోసం : You are not allowed to view links. Register or Login to view.
లను విజిట్ చేయండి.[/b]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మహెష్ గారు,
మీరు ఇంత ఫాస్ట్ గా రియక్ట్ అవుతారనుకోలేదు సర్.

ధన్యవాదాలు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
సార్,

ఇది vista లొ పనిఛేస్తుంద లేదా -నాగ్
Quote this message in a replyReply

Post: #4
thanx srinuragi garu, mahesh garu naaku chaala avasaramyna vishayam teliparu. thanx once again
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)