Post: #1

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Very nice, Mee creativityt chupinchaaru



(28-Dec-2010 03:40 AM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
సార్
నాకైతే ఏమి కనపడటంలేదు దయచేసి మరి ఒకసారి సరిచూడగలరు

శేకర్ రెడ్డి
Quote this message in a replyReply

Post: #4
శేకర్ రెడ్డి గారు,

ఇది "అనగనగా ఓ ధీరుడు" అనే సినిమా ట్రైలర్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అని తెలుపడం కోసం ఆ సినిమాకు చెందిన ఒక యూట్యూబ్ వీడియోను ఇక్కడ షేర్ చేశాను. ఒకవేళ మీకు ఈ పోస్టులో ఎటువంటి యూట్యూబ్ వీడియో కనపడకుండా ఉంటే, మీ కంప్యూటర్లో ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాల్ చేసి ఉండకపోవచ్చు. ఒక సారి చెక్ చేసి చూడండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
Much more graphics are awaiting.....really grt movie....and will be a great hit....above all these this is the first film to be done under the Hollywood giant Walt Disney......hope they will be satisfied with our response in making it a big hit so that they continue and make more projects with our TOllywood...which inturn helps our Graphics Artists here in India.....BEST OF LUCK.....
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)