Post: #1
Good Morning all of you,
Nenu system start cheyagaane don't play with me! I'm better it it ani vastundi. adi gphone.exe ana virus ani choopistundi avg anti virus. aa taruvaata windows script host cannot find script file "c:\windows\system32\neo.vbe ani vastundi. daanini ok chesaaka start avutondi. anni files lo new folder okati 382 kbs create ayi vuntondi. delete chesina marukshaname marala vastondi.

2. naa gmail account password marichipoyaanu. secret question answer adugutondi. adi marichipoyanu. deenivalana naa blog accounts sign in kaavadam ledu. marala naa paata address ela vastundi.

dayachesi ee 2 problems tondaragaa rectify cheyagalandulaku saayapadagalaru.

Post: #2
కుమార్ వర్మ గారు,

గూగుల్ ప్యాక్ ఉచితంగా అందిస్తున్న Norton Security Scan, PC Tools Spyware Doctor ద్వారా మీ కంప్యూటర్లోని వైరస్ లను సులభంగా తొలగించవచ్చు. ఈ రెండింటినీ ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేస్కొని ఒక్కొక్క సాఫ్ట్వేర్ తో విడి విడిగా ఫుల్ సిస్టమ్ స్కాన్ చేయండి. తప్పని సరిగా మీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. అంతే కాదు Norton Security Scan ఎవరైనా మీ సిస్టమ్ ను హ్యాక్ చేస్తుంటే ఆ ఫైల్స్ నుకూడా కనిపెట్టి డెలిట్ చేస్తుంది. లింక్: You are not allowed to view links. Register or Login to view.



మీరు అడిగిన జీమెయిల్ ఐడీ ని రికవర్ చేయాలంటే మీకు 2 ఆప్షన్స్ మాత్రమే. మీరు మొదట్లో అకౌంట్ క్రియేట్ చేసేటపుడు ఇచ్చిన వివరాలలో Security Question, Security email ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు గుర్తుండి ఉంటేనే రికవర్ చేయగలము. లేదా కొత్తగా ఐడీ క్రియేట్ చేస్కోవాల్సిందే.

[Image: 168an10.gif]

[Image: mahi_sig.jpg]

Post: #3
కుమార్ వర్మ గారు,

ఈ లింక్ : You are not allowed to view links. Register or Login to view. లోని సాఫ్ట్వేర్ ను వాడి చూడండి. మీ జీమెయిల్ పాస్వర్డ్ రికవర్ అయ్యే అవకాశం ఉంది.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)