Post: #1
ప్రియ మిత్రమా మహిగారు,

నేను శివపురాణము పోస్టుకు ఈ రోజు రిప్లౖ ఇచ్ఛాను. కానీ అన్ని వాక్యములు కలిసిపోయి వచ్చినాయి. పోస్టు చేసే విధానము నార్మలుగా ఎలానో (పూర్వము నేను చేసినప్పుడు మాదిరిగా) తెలియ చేయ గలరు.
ధన్యవాదములతో...
మీ...
Quote this message in a replyReply

Post: #2
గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే ఆ సమస్య వస్తున్నట్లనిపిస్తుంది. మీరు ఏ బ్రౌజర్ నుపయోగించారో తెలుపగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Dear Sir,

Am using IE8.
Quote this message in a replyReply

Post: #4
చందు గారు,

సమస్య ఎక్కడుందో చెక్ చేస్తున్నాను. త్వరలోనే పరిష్కరిస్తాను. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)