Post: #1
Hai Friend's

నేను NOKIA N73 Handset వాడుచున్నాను,ఇప్పుడు Softwear Update చేసుకోవాలనుకుంటున్నాను,ఏలా Update చేసుకోవాలో తేలుసుంటే వివరంగా తెలుపగలరు.

అలాగే మొబైల్ Softwear పాడైనప్పుడు క్రొత్త Softwear ను ఏలా Load చేయాలో వివరంగా తెలుపగలరు.

మరియు మొబైల్ Password మరిచిపోయినపుడు ఆ Password ఏలా తొలగించాలి వివరంగా తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
nokia ovia PC suite vadi update chesukogalaru
Quote this message in a replyReply

Post: #3
hai freinds naku windows 98 format cheyadam gurunchi chepandi please[/font]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)