Post: #1
ఏ కంప్రెషన్ టూల్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండా ఉన్నపుడు, అత్యవసర పరిస్థితులలో కంప్రెస్ చేయబడిన 7z, ZIP, GZIP, BZIP2, TAR, RAR, CAB, ISO, ARJ, LZHCHM, Z, CPIO, RPM, DEB and NSIS ఫైళ్లను You are not allowed to view links. Register or Login to view. నుండి ఆన్ లైన్ లో Extract చేయవచ్చు. పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయబడిన ఆర్చివ్స్ ను కూడా పాస్వర్డ్ ఇచ్చి Extract చేయవచ్చు. ఏదైనా సర్వర్ లో ఉన్న కంప్రెస్డ్ ఫైల్ ను సైతం ఇది Extract చేయగలదు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)