Post: #1
రెండు టెక్స్ట్ ఫైల్స్ లో ఉన్న టెక్స్ట్ లో తేడాను తెలుసుకోవడానికి, కంపేర్ చేయడానికి ఈ ఆన్ లైన్ టూల్ చాలా బాగా పని చేస్తుంది. రెండు ఫైల్స్ లో ఏ లైన్ లో టెక్స్ట్ తేడాగా ఉందో ఆ లైన్స్ ను హైలెట్ చేసి మనకు చూపిస్తుంది. ఈ టూల్ నుపయోగించడానికి You are not allowed to view links. Register or Login to view. ను క్లిక్ చేయండి.

[Image: 61228937.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)