Post: #1
Vodafone లో ఒక mobile నుంచి ఇంకొ mobile కి Balance Transfer చేసుకోటానికి *131* అని టైప్ చేసి ఎంత amount ని transfer చేయాలో type చేసి * ని press చేసి mobile no ని enter చేసి # press చేయ్యండి.

Ex: *131*20*< phone number >#

వెరే వాళ్ళ mobile నుంచి మీకు balance రావాటానికి ఈ కింది విధంగా type చేయ్యండి.

Ex: *132*20*< phone number >#
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)