Post: #1
Photoshop లో బ్లాక్ అండ్ వైట్ పోటోలను కలర్ గా మార్చుకోవడం ఎలా. ఇలా చేయడానికి ఏవైనా యాక్షన్ ఫైల్స్ దోరుకుతాయా.

Post: #2
ఒకే సైజ్ ఉన్న ఇమేజిలకు, మరియు అన్నీ ఇమేజి లలో అబ్జెక్ట్ మెజర్ మెంట్స్ కూడా కరెక్ట్ గా ఉన్నపుడే యాక్షన్స్ కరెక్ట్ గా సెట్ అవుతాయి. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కు, బార్డర్స్, మొదలగు వాటికి మాత్రమే యాక్షన్స్ కరెక్ట్ గా పని చేస్తాయి. త్వరలోనే మీరు అడిగిన బ్లాక్ అండ్ వైట్ పోటోలను కలర్ గా మార్చుకోవడం గురించి ఫోరమ్ లో ట్యుటోరియల్ పెడతాను. అప్పటివరకూ plz wait

[Image: mahi_sig.jpg]

Post: #3
ok sir. thanq

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)