Post: #1
తల్లిదండ్రుల పట్ల కొంతమంది పుత్ర సంతానం చూపించే అనాగరిక, అమానుష, నిర్దయపూరితమైన మనస్తత్వాలకు అద్దంపట్టే ఈ పాట 1962 లో విడుదలైన ’ఆత్మబంధువు‘ చిత్రం లొనిది. ఆ నాటికే అలా ఉన్న పరిస్థితికి నేడు పరాకాష్ట మనం చూస్తున్నాం.

అలాంటి మనస్తత్వాలను ఈ పాట చూసైనా విడనాడండి, విడనాడేవిధంగా ప్రోత్సహించండి అని ఈ ఫోరం వేదికగా కోరుతున్నాను.



Quote this message in a replyReply

Post: #2
(07-Jan-2011 06:46 AM)Prasad Wrote: You are not allowed to view links. Register or Login to view.తల్లిదండ్రుల పట్ల కొంతమంది పుత్ర సంతానం చూపించే అనాగరిక, అమానుష, నిర్దయపూరితమైన మనస్తత్వాలకు అద్దంపట్టే ఈ పాట 1962 లో విడుదలైన ’ఆత్మబంధువు‘ చిత్రం లొనిది. ఆ నాటికే అలా ఉన్న పరిస్థితికి నేడు పరాకాష్ట మనం చూస్తున్నాం.

అలాంటి మనస్తత్వాలను ఈ పాట చూసైనా విడనాడండి, విడనాడేవిధంగా ప్రోత్సహించండి అని ఈ ఫోరం వేదికగా కోరుతున్నాను.




Prasad gaaru,

Meeru thelipina తల్లిదండ్రుల పట్ల కొంతమంది పుత్ర సంతానం చూపించే అనాగరిక, అమానుష, నిర్దయపూరితమైన మనస్తత్వాలను nEnu ennO chOtla choodadam jarigndhi. Mee maatalanu nEnu kooda Ekibhavisthunnaanu.

from
Raghavulu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)