Post: #1
Hi,

How to create a book in Telugu using Adobe InDesign or PageMaker?

I created some text using english to unicode converter lekhini.org.
And want to create a book with that, so I copied the content into Adobe InDesign but that does not display any text except the empty rectangular boxes.
I have the Unicode fonts like Gautami, Pothana and some GIST fonts.

1) Does Adobe InDesign or PageMaker Support Telugu to create brochures or books?
2) Is there any software , which will help to create pages and books in Telugu with proper formatting, so that it is ready for printing?
3) Also, the same telugu text is not displayed even in Adobe Photoshop to add labels to photos

Please help me. Thanks in advance

Cheers,
Vamshi
Quote this message in a replyReply

Post: #2
Vamshi గారు

మీరు Adobe Page Maker v7 లేదా Adobe Indesign v7 ల లొ Anu, sreelipi వంటి softwares తో తెలుగులొ బుక్స్ తయారుచేసుకోవచ్చు. దీనికి మీకు ఆయా సాఫ్ట్ వేర్స్ కావాలి, మరియు ఆయా కీ బోర్డ్ ల తొ ఏదో ఒకదానిలొ ప్రావీణ్యత ఉండాలి.

ఇక మీరు unicode లో తయారుచేసిన స్క్రిప్ట్ ను Adobe Acrobat లేదా pdf creator plus వంటి సాఫ్ట్ వేర్స్ తొ ఇమేజ్ ఫైల్ గా మార్చుకుని ఒక్కోపేజిని Adobe Page Maker లేదా Adobe Indesign ల లో place/paste చేసి మామూలుగా books create చేసుకునే విధంగా చేసుకోవచ్చు.

ఈ విషయంలొ మరింత నిష్ణాతులైన వారి సలహాల కోసం ఎదురుచూద్దాం.
Quote this message in a replyReply

Post: #3
(11-Jan-2011 09:57 PM)Prasad Wrote: You are not allowed to view links. Register or Login to view.Vamshi గారు

Thanks Prasad gaaru
Quote this message in a replyReply

Post: #4
(14-Jan-2011 05:19 PM)vamshik Wrote: You are not allowed to view links. Register or Login to view.

Prasad గారు
నేను అను ఇన్స్టాల్ చేసిన తరువాత, కూడా Adobe InDegisgn మరియు Adobe Page Maker 7.0 లో అక్షరాలు స్పష్టంగా కనబడకుండా "[]" గా కనిపిస్తున్నాయి

(16-Jan-2011 10:56 AM)vamshik Wrote: You are not allowed to view links. Register or Login to view.
(14-Jan-2011 05:19 PM)vamshik Wrote: You are not allowed to view links. Register or Login to view.
(11-Jan-2011 09:57 PM)Prasad Wrote: You are not allowed to view links. Register or Login to view.Vamshi గారు

మీరు Adobe Page Maker v7 లేదా Adobe Indesign v7 ల లొ Anu, sreelipi వంటి softwares తో తెలుగులొ బుక్స్ తయారుచేసుకోవచ్చు. దీనికి మీకు ఆయా సాఫ్ట్ వేర్స్ కావాలి, మరియు ఆయా కీ బోర్డ్ ల తొ ఏదో ఒకదానిలొ ప్రావీణ్యత ఉండాలి.

ఇక మీరు unicode లో తయారుచేసిన స్క్రిప్ట్ ను Adobe Acrobat లేదా pdf creator plus వంటి సాఫ్ట్ వేర్స్ తొ ఇమేజ్ ఫైల్ గా మార్చుకుని ఒక్కోపేజిని Adobe Page Maker లేదా Adobe Indesign ల లో place/paste చేసి మామూలుగా books create చేసుకునే విధంగా చేసుకోవచ్చు.

ఈ విషయంలొ మరింత నిష్ణాతులైన వారి సలహాల కోసం ఎదురుచూద్దాం.

Thanks Prasad gaaru
Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)