Post: #1

my dear
forum members joomala gurnchi telugu lo vivarnchagalaru




~~~ Edit: this post will be moved to appropriate section
Quote this message in a replyReply

Post: #2
క్లుప్తంగా : జూమ్లా అనేది ఒక కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ అని అంటున్నాము కదా.

ఇక్కడ కంటెంట్ అనేది ఏరకమైన విషయ సముదాయమైనా అయిఉండవచ్చును.
బ్లాగు టపాలు కావచ్చు - వస్తువుల వర్ణనలు అయి ఉండవచ్చును - పుస్తకాల రివ్యూలు కావచ్చు
- ఇలా ఏ విషయాలనైనా సరే మనకి కావలిసిన పద్ధతిలో అమర్చుకునేందుకు సులువైన విధానాలలో
ఒకటి జూమ్లా. దీనిని ఎక్కువగా బ్లాగులకోసం , ఉత్పత్తుల అమ్మకాలకి , విద్యాలయాలకి , కార్యాలయాలకి
సంబంధించిన వెబ్ సైట్ల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు.
Quote this message in a replyReply

Post: #3
thankyou sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)