Post: #1
how to type PADDATI, ILLU, AKKA, POORTHI etc... with vattulu in anu script... PLS very urgent.
Quote this message in a replyReply

Post: #2
మీరడిన ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా మీరు వాడే కీ బోర్డు లేఅవుట్ తెలపండి. (ఉదా యాపిల్, మాడ్యులర్, రోమా ) తెలుగులో అక్షరాలు ఆయా కీ బోర్డుల లేఅవుట్ ల ప్రకారం మారుతూ వుంటాయి. అన్ని లే అవుట్ లు ఒకే రకంగా వుండవు.
ఉదా: మాడ్యులర్ లో అయితే పద్దతి టైప్ చేయాలంటే yhdhgs ఈ క్రమంలో టైప్ చేస్తే పద్దతి అనే మాట వస్తుంది
Quote this message in a replyReply

Post: #3
భార్గవ్ గారు !

మీరు అను లో రోమ కీ బోర్డ్ ను ఉపయోగించి క్రింద చూపిన విధంగా ట్రయ్ చేయండి. వత్తులకు మీరు యఫ్ ను ఉపయోగించండి. మీ సమస్యకు ఇది పరిష్కారమైనా కాకున్నా మీరు రిప్లై రూపంలో మీ అర్జెంట్ వర్క్ లో ఏమైన ఉయోగపడిందా లేదా తెలపండి. అలాగే మీరు మీ మెంబర్ డీటేయిల్స్ బోర్డ్ లో లొకేషన్ ను idndia నుండి india అని మార్చండి. బహుశ మీరు స్పెల్లింగ్ సరిగా చూసుకొని ఉండరు.


[Image: dfvw36.jpg]

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
What is the advisable anu font (like default Times Now Roman / Aerial in Word) for running text in Telugu

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #5
THANKS[/font]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)