Post: #1
మిత్రులారా,
అందరికీ అభివాదాలు.
నా పేరు రాజేంద్ర కుమార్ దేవరపల్లి,విశాఖతీరాన బ్లాగుతో పాటు,You are not allowed to view links. Register or Login to view. అనే ఒక వార్తా వెబ్ సైటును కూడా నిర్వహిస్తున్నాను.జర్నలిస్టుగా ఇరవై యేళ్ళ అనుభవం ఉంది.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వెబ్ సైట్ నే నా పూర్తికాలపు జీవికగా ఎంచుకున్నాను.మీ అందరి అభిమానాల వల్ల You are not allowed to view links. Register or Login to view. బాగా ప్రజాదరణ పొందుతూ ఉంది.ప్రతి రోజూ వెయ్యి నుంచి రెండున్నర వేల మందికి పైగా పాఠకులు సందర్శిస్తున్నారు.నేను ప్రస్తుతం వాడుతున్న థీం/టెంప్లేట్ మన సైట్ అప్ డేట్లను సరిగా ప్రదర్శించలేకపోతుంది.ప్రస్తుతానికి ఒక్క రోజుకి ఆరు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే కొత్త పోస్టులు వెయ్యగలుగుతున్నాము.మీరు నాకొక మంచి థీం/టెంప్లేట్ సూచించి,ఇన్ స్టాల్ చెయ్యగలరేమోనని ఆశిస్తున్నాను.
భవదీయుడు
రాజేంద్ర
Quote this message in a replyReply

Post: #2
You can find adsense ready wordpress templates here.

Code:
You can not see this content.

I found that some template developers keep their adsense publisher ID in one or more places in the template. Make sure to edit all of them. Good luck.

Radha Krishna Reddy

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)