Post: #1
ఫోరం సబ్యులకు నమస్కారం,

scanned or normal పీ డీ ఎఫ్ ఫైల్స్ (more then 5mb) ని కంప్రస్ చేయొచ్చా?
నేను రోజులో ఎక్కువ సార్లు డాకూమెంట్స్ స్కాన్ చేసి ఈ మెయిల్ చేస్తూ ఉంటాను. 5ఎంబి కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను.

Please help me.

Regards,

Raju Goud
Abu Dhabi
Quote this message in a replyReply

Post: #2
Goud garu,

Use 7zip (freeware) for compression. No problems will arise. link is: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
(23-Jan-2011 10:31 AM)goud Wrote: You are not allowed to view links. Register or Login to view.ఫోరం సబ్యులకు నమస్కారం,

మరొక విధానం:
స్కానర్ అవుట్పుట్ రోసోల్యుషన్ తక్కువగా (150 డి.పి.ఐ.) ఉంచడం

ఉత్తమమైన మరో పద్దతి: అబ్బి ఫైన్ రీడర్ ఉపయోగించి టెక్స్ట్ గా స్కాన్ చేసుకోవడం

[Image: image2.png]
పోర్టబుల్ అబ్బి ఫైన్ రీడర్ లింకులు ఇస్తున్నాను

రాధా కృష్ణ రెడ్డి


.txt  ABBYY Fine Reader 10.txt (Size: 149 bytes / Downloads: 11)

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Goud గారు

మీరు ప్రతి ఫైల్ ని స్కాన్ చేసి పిడియఫ్ గా చేయాల్సిన అవసరం ఉందనుకోను. అవసరమైన ఫైల్స్ ను స్కాన్ చేసేటపుడు మనం స్కానర్ ప్రోపర్టీస్ లొ రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా మీ స్కానర్ యొక్క అవుట్ పుట్ రిజల్యూషన్ మినిమమ్ లొ (మీ స్కానర్ కు ఉన్న మినిమమ్ అది 150 డిపిఐ లేదా ఇంకా తక్కువ కూడా ఉండవచ్చు.)ఉంచటం. ఇక రెండవది మీ ఫైల్ కు కలర్ స్కానింగ్ అవసరం లేకుంటే కలర్ స్కానింగ్ ను డిజేబుల్ చేయటం, మూడవది మీ అవుట్ పుట్ పిడియఫ్ ఫైల్ ను ఎడిటబుల్ కాకుండా ప్రోపర్టీస్ లో మార్పులు చేయటం మొదలైనవి చేయాలి.

ఇక మీ డాక్యుమెంట్స్ ను ముందుగానే పిడియఫ్ లొకి మార్చుకుని తర్వాత స్కానింగ్ చేసుకునే అవసరం లేకుండా చేసుకోవటం. ముందుగానే మీరు పిడియఫ్ లోకి మార్చాలనకుంటే Microsoft Office 2007 లో అయితే Save As Button click చేసి Adobe pdf గా సేవ్ చేయండి. చాలా తక్కువ సైజ్ గల పిడియఫ్ మీకు వస్తుంది.

[Image: 62740cdd.png]

అదే మిగతా అప్లికేషన్స్ లొ అయితే మీరు Adobe Acrobat కాని Pdf Creator Plus కాని వినియోగించండి. చాలా తక్కువ సైజ్ కల పిడియఫ్ ఫైల్ గా కన్వర్ట్ అవుతాయి.

[Image: 1fd756b5.png]

[Image: f20d4b32.png]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)