Post: #1
[Image: 29uzl2b.jpg]

ఫోటోషాప్ లో పై విధమైన మెటల్ టెక్స్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

(గమనిక: మీరు ఈ ట్యుటోరియల్ ను ప్రాక్టీస్ చేసేటపుడు స్క్రీన్ షాట్స్ లో ఎల్లో కలర్ తో హైలెట్ అయినవి అన్నీ మీరు చేసేటపుడు కూడా కరెక్ట్ గా ఉన్నయో లేదో చూస్కొని ఈ స్టెప్స్ ఫాలో అవండి)


1. ఫోటోషాప్ లో File >> New ను క్లిక్ చేసి (కీబోర్డ్ ద్వారా అయితే Ctrl+N) ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓకే బటన్ ను ప్రెస్ చేయండి.

[Image: v3k46g.jpg]

2. ఇపుడు ఏర్పడిన ఖాళీ కాన్వాస్ మీద టైప్ టూల్[Image: e8sq68.jpg] నుపయోగించి మీరు కోరుకున్న టెక్స్ట్ ను టైప్ చేయండి.

[Image: 2ynjsq9.jpg]

3. Layers ప్యానెల్ లో మీరు టైప్ చేసిన లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.

[Image: egbej8.jpg]

4. Layer Style Properties విండోలో వరుసగా ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి.

Drop Shadow

[Image: 2s0jvog.jpg]

Gradient Overlay

First Color = 8B742D, Second Color = FEEEB0

[Image: 23j3awy.jpg]


Bevel and Emboss

Highlight mode: D4B969
Shadow mode: FFD972


[Image: 30hvdbs.jpg]


Stroke

Stoke Color: 756930

[Image: 2iw3du.jpg]

5. మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఇపుడు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

[Image: 2mchb47.jpg]

6. ఇపుడు Layers panel లో టైప్ లేయర్ క్రింద ఉన్న బ్యాక్ గ్రౌండ్ లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి ఓకే బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 2v0zjh1.jpg]
[Image: 8ygbk5.jpg]

7. Layers panel లో బ్యాక్ గ్రౌండ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేయండి.

[Image: j82iwi.jpg]

8. Layer Style Properties విండోలో వరుసగా ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి.

Color Overlay

Color: 946a0f

[Image: k1pd7c.jpg]


Pattern Overlay
[Image: 2q3q782.jpg]

ఇక మీరు తయారు చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్ ను గమనించండి. ఈ పోస్టులో పైన పెట్టిన హెడర్ ఇమేజిలాగా మారుతుంది. సందేహాలేమైనా ఉంటే కింద New Reply బటన్ ను క్లిక్ చేసి రిప్లై ఇవ్వండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Very good. Very interesting.
Quote this message in a replyReply

Post: #3
Thank u very much sir,
I will try it.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)