Post: #1
నేను మా OFFICE లో EXCEL లో ఎక్కువుగా CURRENCY ని NUMBER FORMAT నుండి RUPEES IN WORDS లోకి మార్చటం ఎక్కువుగా చేస్తుంటాను. MANUVAL గా టైప్ చేయకుండా AUTOMATIC గా CELL లో RUPEES IN WORDS లో వచ్చేలా చేయడం కోసం NET లో SEARCH చేస్తుంటే ఒక ADD - IN ని చూశాను. ఇది ఇంకా ఎవరికైనా పనికి వస్తుందేమోనన్న ఉద్దేశ్యంతో ఈ POST చేస్తున్నాను.


EXCEL లో CURRENCY FORMAT మిలియన్, బ్రిలియన్ లో అనగా 12,345,678 గా ఉంటుంది. కానీ మనకు INDIAN CURRENCY FORMAT ఐతే అనగా 1,23,45,678 సౌలభ్యముగా ఉంటుంది. కావున CELL నందలి ఏ NUMBER నైనా INDIAN CURRENCY FORMAT లోనికి అలాగే RUPEES IN WORDS లో AUTOMATIC గా వచ్చేలా ఒక ADD - IN ని INSTALL చేసుకొని మన పనిని సులభతరం చేసుకోవచ్చు.

[Image: wertx.jpg]

ఈ ADD - IN ని క్రింద తెలిపిన లింక్ నుండి DOWNLOAD చేసుకొని ఎలా INSTALL చేయాలో కూడా తెలుసుకోగలరు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
Chala manchi post chesaru cnureddy garu. keep it up.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
thanks sir
Quote this message in a replyReply

Post: #4
Thank u sir It is very good addinn
it is very usefull to me

Thank u verymuch
Quote this message in a replyReply

Post: #5
Thank You Very Much Sir .challa Excelent Post.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)