Post: #1
నేను DTP చేస్తుంటాను. నేను తెలుగు కోసం Anu Script Manager 6.0 వాడుతున్నాను. కాని అందులో ఫాంట్స్ మామూలుగా ఉన్నాయి. Anu Script Manager 7.0 వాడదామంటే పాత ఫైల్స్ లో మ్యాటర్ పోతుంది. నాకు 6.0 లో చేసిన ఫైల్స్ తో కూడా అవసరం ఉంటుంది. అందుకని కొత్తరకం ఉచిత తెలుగు ఫాంట్స్ ఏదైనా సైట్లో దొరికితే తెలియజేయగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)