Post: #1
HI
can any one tell me how to apply r use plug-ins in adobe photo shop..

Post: #2
pmreddy గారు,

డెరెక్ట్ ప్లగ్గిన్ ఫైల్స్ అయితే
C:\Program Files\Adobe\Photoshop 7.0\Plug-Ins\Filters లోకి కాపీ చేయండి. సెటప్ ఫైల్ అయితే డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేసి చూడండి. Filters మెనూలో మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్ కనిపిస్తాయి. ఏదైనా ఇమేజిని ఓపెన్ చేసి ఇక ప్లగ్గిన్స్ అప్లై చేయటమే.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)