Post: #1
నా బ్లాగ్ అడ్రస్ You are not allowed to view links. Register or Login to view.
ఈ బ్లాగ్ కు సంబంధించిన కొన్ని టిప్స్ నేను ఈనాడు సైట్ ద్వారా PDF ఫైల్స్ ను డౌన్లోడ్ చేశాను. వాటిలో కొన్ని లైన్స్ తగ్గించి బ్లాగ్ లో పెడదాం అనుకుంటున్నాను. ఎలాగో నాకు తెలియడం లేదు. తెలియజేయగలరు. ఈనాడు సైట్ ద్వారా డౌన్లోడ్ చేసిన PDF ఫైల్స్ ను కూడా ఇక్కడ Attach చేస్తున్నాను.
Quote this message in a replyReply

Post: #2
^ ఆ pdf ఫైలులో వేరు వేరు రకాల ఫాంటులని ఉపయోగించారు . అవి మనకి మామూలుగా
లభ్యమయ్యేవి కావు కనుక ప్రస్తుతం ఇలాంటి pdf ఫైళ్ల నుండి కావాల్సిన text పొందడం కస్టం .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)