Post: #1
FINANCIAL MATTERS (INCOME TAX)కు సంబందించి అతి ముఖ్యమైనది PAN CARD. మనము PAN CARD కు APPLY చేసిన 20 OR 30 DAYS లో వస్తుంది. ADDRESS PROBLEM వలన కొన్ని సార్లు LATE అవుతుంటూ వుంటాయి. APPLY చేసిన ONE WEEK నుండి మన PAN CARD STATUS ను క్రింది లింక్ ద్వారా TRACK CHESI PRESENT STATUS తెలుకోవచ్చు.
[Image: pantrac3.jpg]
You are not allowed to view links. Register or Login to view.

STATUS లో DESPATCHED అయ్యినట్టు ఉండి మనకు ఇంకా DELIVERY కాక పోతే CONSIGNMENT NUMBER (SPEED POST NUMBER) ను ఉపయోగించి క్రింది లింక్ ద్వారా దాని STATUS ను కూడా తెలుసుకోవచ్చు.
ఇదే కాదు మనము ఏది speed post చేసిన మనకు ఇచ్చే receipt పైన ఉండే (EN...............IN) number తో వాటి status ను కూడా తెలుసుకోవచ్చు.


[Image: movementa.jpg]
You are not allowed to view links. Register or Login to view.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)