Post: #1
Hi,
to all, nenu ippati varaku ee type performance choodaledhu. meeru eppudaina chooshaaraa?


You are not allowed to view links. Register or Login to view.

give u r opinion
Quote this message in a replyReply

Post: #2
No words to describe this fabulous performance
అత్యద్భుతంగా ఉన్నది. అయితే ఈ ప్రదర్శన వెనుక చాలా కఠోర శ్రమ ఉన్నది.
కష్టపడితే అద్భుతాలు సునాయాసంగా సాధించవచ్చని తెలుస్తోంది.
మంచి భావజాలాన్ని ఆవిష్కరించే పోస్ట్ చేసినందుకు మీకు (రాఘవులు)
ధన్యవాదాలు.
అయితే ఇపుడు ప్రతి స్కూలులో, ప్రత్యేకించి కార్పొరేటెడ్ స్కూళ్ళలో ఇటువంటి తరహా ప్రదర్శనలకు
ప్రాముఖ్యత నివ్వటం జరుగుతుంది. (ఎలా భావించినా ఒకె.) బట్...
చిన్నారులలో సృజనాత్మకత, కష్టించే తత్త్వం, సంప్రదాయాలు, కళలు, వీటన్నిటి మీద
మంచి అవగాహన ఉంటోంది. ఉండాలని ఆశిద్దాం.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)