Post: #1
ఎక్కువ ROWS తో చాలా PAGES లో ఒకే CONTENT కి సంబందించిన DATA CREATE చేసినపుడు TOP ROW లో ఉండే HEADINGS ప్రతి PAGE లో MANUVAL గా SET చేయకుండా PAGE SETUP లోని ROWS TO REPEAT AT TOP OPTION ను ఉపయోగించి PRINT లో మరియు PRINT PREVIEW లో వచ్చునట్లు చేయవచ్చు.

[Image: 86399773.jpg]

ఏ SHEET లో అయితే SET చేయాలో దానిని PAGE BREAK PREVIEW MODE లో ఉంచి ఏదైనా ఒక CELL పై RIGHT CLICK ఇచ్చిన వచ్చే DROP DOWN LIST లో నుండి PAGE SETUP ను సెలెక్ట్ చేసుకుంటే PAGE SETUP DIALOUGE BOX OPEN అవుతుంది. (NORMAL MODE లో PAGE SETUP ICON పై CLICK చేసిన సరే). దీని లోని SHEET OPTION ను CLICK చేసి ROWS TO REPEAT AT TOP అనే PLACE లో మొదటి two rows repeat కావాలనుకొంటే $1:$2 అని type చేస్తే చాలు లేదా END లో ఉండే SQUARE BOX పై CLICK చేసిన చిన్న WINDOW OPEN అవుతుంది. ఇపుడు ఏ ROWS ఐతే REPEAT కావాలనుకుంటున్నామో ఆ ROWS ను SELECT చేసుకుని OK చేసి print ఇస్తే ప్రతి page లో ఆ two rows top లో repeat అయిఉంటాయి. ఇలాగే columns కూడా set చేసుకోవచ్చు.


[Image: finalaez.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
Sir, Also teach our members how to freeze columns & Rows so that they can make entries easily.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
FREEZING PANES IN EXCEL WORK SHEET

DRK REDDY గారు చెప్పినట్లు LARGE SHEETS లో DATA ENTRIES వేయాలంటే HEADING ROWS మరియు COLUMNS ని FREEZE చేస్తే EASY గా ఉంటుంది. ఎందుకంటే LARGE SHEET లో ఎక్కువుగా RIGHT SIDE కి లేదా DOWN కి SCROLL అయినపుడు STARTING ROWS AND COLUMNS కనపడవు కావున మనము VALUE ని ఏ COLUMN ENTER చేస్తున్నామో అర్థంకాదు.
EXCEL లోని VIEW లో ఉండే FREEZE PANES ను ఉపయోగించి, THROUGH OUT SHEET లో ఎప్పుడు HEADING ROWS AND COLUMNS VISIBLE గా ఉండునట్లు చేయవచ్చు.
[Image: freezing.jpg]

ఉదాహరణకు పై SHEET లో చూపినట్లు FIRST TWO ROWS AND COLUMNS ని FREEZE చేయాలంటే రెండింటికి RELATED CELL అయిన C3 ని SELECT చేసుకొని MENUBAR లోని VIEW లో ఉండే FREEZE PANES OPTION లో ఉండే FREEZE PANES ని SELECT చేసుకోవాలి.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)