Post: #1
DAILY NEWS PAPERS లో NEWS లోని PARAGRAPH STARTING LETTER కొంచెం BIG SIZE లో ఉండునట్లు ఉండి ATTRACTIVE గా ఉంటుంది.

[Image: dropcap.jpg]

M.S. WORD లో డాక్యుమెంట్ లో కూడా "DROP CAP"అనే OPTIONతో మనము word డాక్యుమెంట్ ను అందంగా తీర్చిదిద్ద వచ్చు. దీని కోసం ఏ PARAGRAPH లో ఈ EFFECT రావాలనుకొంటున్నామో STARTING LETTER దగ్గర క్లిక్ చేసి INSERT లోని TEXT AREA లోని DROP CAP పై క్లిక్ చేసి మనకు కావలసిన MODEL ఎంచుకోవాలి. DROP CAP OPTION అనే దానిని ఉపయోగించి EFFECT ఎన్ని లైన్స్ కు కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు.


[Image: hwdcw2.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)