Post: #1
Pagemaker లో బుక్ వర్క్ చేసేటప్పుడు ఒకే పేజిలో రెండు కాలమ్స్ పెట్టుకొని రెండు పేజి నెంబర్లను సెట్ చేసుకోవడం ఎలా. మాస్టర్ పేజిలో Alt+Ctl+P ద్వారా పేజికి ఒక నెంబర్ మాత్రమే సెట్ అవుతుంది. ఒకే పేజిలో LM మరియు RM లను సెట్ చేసుకోవడం ఎలాగా?

Post: #2
సతీష్ గారు,

ఈ లింక్ You are not allowed to view links. Register or Login to view. లో మాస్టర్ పేజెస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)