Post: #1
ఫోరం సభ్యులకు నమస్కారం[font="],[/font]
పి. డి. ఎఫ్. ఫైల్ ని కంప్రెస్ చేయొచ్చా[font="]? (more than 5mb)[/font]
[font="]Raju Goud[/font]

Post: #2
గౌడ్ గారు,

మీరు ఇంతకుముందు అడిగిన ఈ ప్రశ్నకు రిప్లైలను ఈ క్రింది లింకులో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]

Post: #3
గౌడ్ గారు,

మీరు ఇంతకు అడొబ్ పీడీయఫ్ రీడర్ ను వాడుతున్నారా లేక ప్రొఫెషనల్ వెర్షన్ వాడుతున్నారా?

ఒక వేళ మీరు ప్రొఫెషనల్ వెర్షన్వాడుతన్నట్లైతే ఇలా చేయండి

ముందుగా మీరు స్కాన్ చేసిన పీడీయఫ్ ను ఓపెన్ చేయండి
తర్వాత పుల్ డౌన్ మెనులో Documents పైన క్లిక్ చేస్తె మీకు మీకు Reduce file size అనే ఆప్షన్ వస్తుంది.
దానికో మీరు Acrobat 4 and later ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే నొక్కి మీరు డెస్క్ టాప్ పైన సేవ్ చేసి చూడండి. మాగ్జిమం మీ పీడీయఫ్ ఫైల్ సైజు తగ్గుతుంది.

ఇలా చేసి మీ ఫీడ్ బ్యాక్ ను రిప్లై రూపంలో తెలపండి. ఇంకా ఏమైన మీకు వివరాలు కావాలంటే మీరు UAE లోనే ఉన్నారు కాబట్టి నాకు కాల్ చేయండి.
du 7835646

REL
You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)