Post: #1
windows xp operating sytem anu 7 version lo english to telugu, telugu to english language change chesetappudu anu7 script manager freeze avutundi. solution cheppandi
Quote this message in a replyReply

Post: #2

అవును ASHOKGEETHA గారు, మీరు తెలిపినది నిజమే. ANU 7 OPEN కావటానికి, ఒక LANGUAGE నుండి మరొక LANGUAGE కి మారటానికి, ఒక - BOARD నుండీ మరోక కీ బోర్డు కి మారటానికి కొంత TIME పడుతూవుంటుంది. దీనిని నేను FACE చేశాను. దీనిని FIREWALL SETTINGS లోని కొద్ది మార్పులతో ఈ PROBLEM ని SOLVE చేసుకోవచ్చు.

NAA SYSTEM లో NOD 32 ANTIVIRUS SOFT WARE వుంది. దీనితో ఎలా SOLVE చేయాలో చూద్దాము.

మొదట ANU SCRIPT MANAGER ను OPEN చేసి దానిని TASKBAR పై MINIMIZE చేసి, START >> ALL PROGRAMMES >>> నుండి NOD 32 లోని ESET SMART SECURITY 4 ను SELECT చేసుకొనిన క్రింద చూపిన WINDOW OPEN అవుతుంది.

[Image: nod32v.jpg]


దీని లోని SETUP OPTION నుండి PERSONAL FIREWALL ను SELECT చేసుకోవాలి. PERSONAL FIREWALL WINDOW లోని COFIGURE RULES & ZONES ను SELECT చేసుకొంటే క్రింద చూపిన ZONE & RULE SETUP అనే మరో విండో OPEN అవుతుంది.

[Image: nod322.jpg]


దీనిలో ప్రస్తుతం RUN అవుతున్న ANU కు సంబందించిన Kb7.exe అనే ఫైల్ పై click చేసిన edit rule అనే window open అవుతుంది.

[Image: nod323.jpg]

దీనిలోని GENERAL TAB లోని DIRECTION PLACE లో BOTH ని, ACTION PLACE లో DENY ని SET చేసి FINAL గా OK చేస్తే ANU 7 FREEZING PROBLEM SOLVE అవుతుంది.

ఇలాగే KASPER SKY, NORTAN ANTIVIRUS SOFTWARE లతో కూడా ఈ PROBLEM ని SOLVE చేసుకోవచ్చు

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #3
meeku chala chala thanks.

your's sincerly

ashok
tirupati
andhra prabha daily.
Quote this message in a replyReply

Post: #4
[/font][/font][font=Arial][/php][/quote]
www.english-portal.com
Quote this message in a replyReply

Post: #5
thanks for valuable information. But in my system there is no antivirus software. without antivirus software how can i do the same to avoid system slow for few seconds while using anu 7 to toggle the language in win 7.

Regards
Malleswar B
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)