Post: #1
సభ్యులందరికి ధన్యవాదములు!

నేను Canon LBP 2900B Laser Printer వాడుతున్నాను. దాని Catridge ఎలా సేవ్ చేసుకోవచ్చో దయచేసి ఎవరైనా తెలుపగలరు.

ముందుగా ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post: #2
రమేష్ గారు,

ప్రింట్ చేయడానికి ముందుగా ప్రింటర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో dpi (dots per inch) ను తగ్గించడం ద్వారా క్యాట్రిడ్జ్ ను సేవ్ చేయవచ్చు. ప్రింటు చేయడానికి మీరు ఉపయోగించే అప్లికేషన్ వివరాలు తెలియజేస్తే పూర్తి గైడెన్స్ ఇవ్వగలం.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
OK Sir Thanque,

Tonner Ela Save Cheyyali Annadi Nenu Kanukkunna.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)