Post: #1
సాధారణంగా మనం విండోస్ సిడి లేదా డివిడి నుండి ఆ ఆపరేటింగ్ సిస్టం యొక్క Product - ను ఇనస్టాల్ చేయకముందు CD/DVD Box మీద ఉన్న దాని నుండి తప్ప పొందలేం. ఇనస్టాల్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టం లో రిజిస్ట్రీ లొని ఎంట్రీ ద్వారా మనం దాని Product - ను పొందవచ్చు. కాని ఈ రోజుల్లొ మనకు అభిస్తున్న లేదా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పైరేటెడ్ సిడి లేదా డివిడి లు లొ ఈ Product - ను Slipstream చేసి మరింత customization చేసి అనేక హంగులు కల్పించి అంతర్జాలంలొ Unattended Installation CD/DVD లు గా రిలీజ్ చేస్తున్నారు. వాటినుండి మనం ఆయా సిడి లేదా డివిడి ల ద్వారా వాటి వాటి Product - లను ముందుగానే తెలుసుకోవచ్చు.

అదెలాగంటే Windows XP అయితే ఆ సిడి లేదా డివిడి ని ఓపెన్ చేసి 1386 అనే ఫోల్డర్ కి వెళ్ళి దానిలొ ఉన్న WINNT.SIF ఫైల్ ని నోట్ పాడ్ లొ ఓపెన్ చేసి చూడండి. దానిలో మీకు Product - కనపడుతుంది. క్రింది ఇమేజ్ లను ఒకసారి గమనించండి. మీకు తేలికగా అర్ధమౌతుంది.

[Image: f2db48fa.jpg]
[Image: 6804dbad.jpg]


అదే Windows 7 అయితే మీరు డివిడి ని ఓపెన్ చేసి దానిలొ SOURCES అనే ఫోల్డర్ లొ PRODUCT అనే ఫైల్ ను నోట్ పాడ్ లొ ఓపెన్ చేయండి. దానిలొ అనేక వెర్షన్లు, వాటికి సంబంధించిన Product - లు మీకు కనపడతాయి. క్రింది ఇమేజ్ లను ఒకసారి గమనించండి. మీకు తేలికగా అర్ధమౌతుంది.

[Image: 0d30065f.jpg]

[Image: 6085a882.jpg]

[Image: bd3ab12a.jpg]

మరింత సమాచారం ఉన్నవారు ఇక్కడ రిప్లై ఇవ్వవలసింది గా కోరుచున్నాను.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)