Post: #1
హలో నా పేరు సుకుమార్ నేనో ఫోటోగ్రాఫర్ని విజయవాడలో చిన్నపోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను .
మొదటిసారి నెట్లో మహి గ్రాఫిక్స్ చూసాను. నాకు బాగా నచ్చింది. అసలునాకు ఇంటర్నెట్ కొత్త ఐన వచ్చి రానట్లుగా మెంబరు ఐయిను. తప్పులుంటే
మన్నించండి.
ధన్యవాదాలతో మీ సుకుమార్ 9885984494
Quote this message in a replyReply

Post: #2
సుకుమార్ గారు,

స్వాగతం. మీ ఇంట్రడక్షన్ బాగుంది. Smile ఫోటోగ్రఫీకి సంబంధించిన మీకు తెలిసిన వివరాలను మీరు ఇక్కడ అందరికీ షేర్ చేయవచ్చు. లేదా మీ సందేహాలను ఇక్కడ ప్రశ్నించవచ్చు. మహిగ్రాఫిక్స్ టీమ్ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)